Home » Colour Photo Movie Re Release
ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోల పాత సినిమాలను మళ్ళీ విడుదల చేసి అభిమానులు సందడి చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ 'పోకిరి'తో మొదలుపెట్టిన ఈ పద్థతిని మిగితా స్టార్ హీరోస్ అభిమానులు కూడా ఆచరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో చిన్న సినిమా కూడా �