Home » Combat Coronavirus
france announces second lockdown : కరోనా కేసులు పెరగడంతో ఫ్రాన్స్‌లో మరోసారి లాక్‌డౌన్ విధించారు. ఏప్రిల్ తర్వాత తొలిసారిగా అత్యధిక మరణాలు నమోదు కావడంతో ఫ్రాన్స్ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెండోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ఇమాన్యుయ