combat spread of infection

    కరోనా ఎఫెక్ట్.. ఇరాన్‌లో 85వేల మంది ఖైదీలకు విముక్తి!

    March 17, 2020 / 03:59 PM IST

    ప్రపంచదేశాలను కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. కరోనాపై ప్రపంచ దేశాలు విస్తృత స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. కరోనా వైరస్ పుణ్యామని ఇరాన్ లో 85వేల మంది ఖైదీలకు తాత్కాలిక విముక్తి కలిగింది. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అదుపు చేసే ప్ర�

10TV Telugu News