Home » Combined Graduate Level Examination
SSC CGL 2025: SSC CGL 2025 ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజుతో (జూలై 4) ముగియనుంది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 కోసం అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in నుంచి అప్లై చేసుకోవచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్ధుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్య�