Home » Come Out
టీమిండియా ఆల్ రౌండర్ యువ రాజ్ సింగ్ మనస్సు మార్చుకున్నాడు. 2019, జూన్ 10వ తేదీన అంతర్జాతీయ క్రికేట్ తో పాటు దేశవాళి ఆటకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైర్ మెంట్ వెనక్కి తీసుకోవాలని, పంజాబ్ క్రికెట్ తరపున లీగ్ మ్యాచ్ లు ఆడాలని భావిస్త