Home » Comedian Bablu
చిత్రం, ఆర్య సినిమాలు చూసిన వారు కమెడియన్ బబ్లూని మర్చిపోరు. సడెన్ గా కనిపించకుండా పోయిన బబ్లూ రీసెంట్గా కొన్ని ఇంటిర్వ్యూల్లో కనిపించారు. తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.