Home » Comedy Central
ప్రముఖ ఇంటర్నెట్ టెలివిజన్ సర్వీసు యూట్యూబ్ టీవీ కొత్త ధరలను ప్రకటించింది. నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ధరలను ఒక్కసారిగా పెంచేసింది. ఇప్పటివరకూ నెలవారీ సబ్ స్ర్కిప్షన్ ధర 50 డాలర్లు (రూ. 3777) నుంచి 64.99 డాలర్లు (రూ.4900)కు పెంచేసింది. ప్రస్తుతం అందుబాటుల�