-
Home » Commercial LPG
Commercial LPG
పండగ వేళ మరో షాక్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెంపు.. ఎంత పెరిగాయో తెలుసా?
November 1, 2026 / 10:52 AM ISTపండగల సీజన్లో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్(LPG Cylinder Price Hike) ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోగా సిలిండర్ ధర రూ.2,820కి చేరింది.
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర.. నేటి నుంచే అమల్లోకి..
July 1, 2026 / 08:39 AM ISTLPG Price Cut : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 19కేజీల సిలిండర్ ధరను భారీగా తగ్గించింది.
బిగ్ రిలీఫ్.. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కీలక నిర్ణయం
March 21, 2026 / 07:56 PM ISTఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తామని చెప్పింది కేంద్రం. రెస్టారెంట్లు, హోటళ్లు, డాబాలలో గ్యాస్ కొరత లేకుండా చూడాలని సూచించింది.
కొత్త సంవత్సరం వేళ బిగ్‌షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పు.. కొత్త రేట్లు ఇవే..
January 1, 2026 / 08:52 AM ISTLPG Gas Price : కొత్త సంవత్సరం వేళ చిరు వ్యాపారులకు చమురు కంపెనీలు భారీ షాకిచ్చాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచాయి.
శుభవార్త.. తగ్గిన కమర్షియల్ సిలిండర్ ధర
August 1, 2025 / 12:52 PM ISTగ్యాస్ సిలిండర్ ధర తగ్గింది.
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధర.. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయ్.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
August 1, 2025 / 07:43 AM ISTకమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. దీంతో చిరు వ్యాపారులకు కొంతమేర ఉపశమనం కలిగించనుంది.