ఇప్పటికే అధిక ధరలతో సతమతమవుతున్న ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరో భారం మోపింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచింది. గ్యాస్ సిలిండర్ పై రూ.25 వడ్డించింది.
మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై మరోసారి ధర తగ్గించింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా అంటే రూ.135 తగ్గించారు. దేశవ్యాప్తంగా (జూన్ 1) నుంచి 19 కిలోల వంటగ్యాస్‌పై కొత్త రేటు అమల్లోకి వచ్చింది.
కేంద్ర చమురు సంస్ధలు నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. 19 కిలోలు ఉన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించాయి.
Commercial LPG cylinder Price : గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఈ రోజు (మార్చి 1 నుంచే) కొత్త రేట్లు అమల్లోకి వచ్చేశాయి.