-
Home » Commercial ships
Commercial ships
హర్మూజ్ జలసంధి బంద్పై ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు.. వారి నౌకలకు మాత్రమే వర్తిస్తుందని వెల్లడి..
March 15, 2026 / 02:27 PM IST
Iran vs Israel War : కేవలం అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకే హర్మూజ్ జలసంధిని మూసివేయడం జరుగుతుందని, ఇతర దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చునని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు.