Commissioner of Metro Rail Safety

    గెట్ రెడీ : హైటెక్ సిటీకి ఈ నెలలోనే మెట్రో సర్వీసులు

    February 11, 2019 / 03:13 AM IST

    హైదరాబాద్ : నగరంలోని ఐటీ కారిడార్ హైటెక్ సిటీ వైపు కొద్దిరోజుల్లో మెట్రో రైల్ పరుగులు ప్రారంభం కానున్నాయి. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ ఎస్) అధికారులు ఫిబ్రవరి 17వ త�

10TV Telugu News