Home » Commissioner of Police
ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఆదివారం వేకువఝామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ (వృద్ధాశ్రమం)లో ఆదివారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అంటుకున్నాయి.
ఉదయం 10 గంటలు దాటినా..నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంటోంది. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో..2021, మే 22వ తేదీ శనివారం కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
Another online scam in Nizamabad district : నిజామాబాద్ జిల్లాలో మరో ఆన్లైన్ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి.. దాదాపు రూ.30 కోట్లతో పరారయ్యారు కొందరు వ్యక్తులు. చిట్టోజి రాజేష్, తాటి గంగయ్య, వెంకటేష్, పుప్పాల శ్ర�
GHMC candidates, 49 are criminals : GHMCలో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 49 మంది నేరచరితులు ఉన్నారు. 49 మంది అభ్యర్థులపై 96 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీరిలో 43 మంది పురుషులు కాగా.. ఆరుగురు మహిళలు. బీజేపీ నుంచి అత్యధికంగా 17 మంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, కాంగ్రెస్ నుంచి 12
అందుకే అన్నారు నిజం నిప్పులాంటిది అని పెద్దలు ఊరికే అనలేదు. సొంత కొడుకుని హత్య చేయించిన తల్లి ఘాతుకం 18 ఏళ్ల తర్వాత బయటపడింది. నేరం రుజువు అయ్యింది. తల్లినే నిందితురాలిగా నిర్ధారించారు. కేసులో ముగ్గురు నిందితులను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పో�