Home » compete
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారంటే టెస్లా గురించే చెప్పుకునే వారు. ఇప్పుడు టెస్లాను తలదన్నే ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది లూసిడ్ మోటర్స్ ఎలక్ట్రిక్ కారు.