Complaint to Human Rights Commission on Pathaan movie

    Pathaan : పఠాన్ సినిమాపై హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి పిర్యాదు..

    December 20, 2022 / 12:15 PM IST

    పఠాన్ సినిమాపై రోజు రోజుకు వివాదం ముదురుతోంది. తాజాగా ఈ మూవీలోని ‘బేషరం రంగ్’ సాంగ్ ని తొలిగించేలా ఆదేశించాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ని కోరాడు ఆర్టీఐ కార్యకర్త డానిష్ ఖాన్. కాషాయ రంగుకు ముస్లిం సమాజంలో..

10TV Telugu News