Home » completely white
US womans Fingers Color Changes : అమెరికాకు చెందిన మోనికా అనే మహిళకు ఓ విచిత్రమైన సమస్య ఉంది. ఆమె చేతి వేళ్లు రంగులు మారిపోతుంటాయి. వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి ఆమె చేతి వేళ్లు రంగులు మారిపోతుంటాయి. ఆమె చేతివేళ్లు అన్నీ వేళ్లు అలా మారవు. కేవలం రెండు వేళ్లుమా�