-
Home » conceive
conceive
సంతానం కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఈ 5 విషయాలు ఫాలో అవ్వండి
July 22, 2025 / 03:34 PM IST
Fertility Problems: మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత సంతాన లేమి సమస్యకు ప్రధాన కారణం కావచ్చు. వాటిలో PCOD, థైరాయిడ్, ఈస్ట్రోజెన్-ప్రొజెస్టెరోన్ ఇంబాలన్స్ లాంటివి గర్భధారణను ఆటంకపరుస్తుంది.
Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట
August 10, 2022 / 08:45 AM IST
70 ఏళ్ల వయసులో ఒక మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. దీంతో పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారింది ఆ జంట. ఇన్నేళ్లకు తమ కలను నెరవేర్చుకుంది. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది.