condition of roads

    రాష్ట్రంలో రోడ్లను అద్దంలా మార్చాలి : సీఎం కేసీఆర్

    January 19, 2019 / 02:35 PM IST

    హైదరాబాద్ : రాబోయే రెండేళ్లలో తెలంగాణలోని అన్ని రోడ్లను అద్దంలా మార్చాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని రహదార్ల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్వహణ, మరమ్మతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న�

10TV Telugu News