Home » condoles demise
ఆప్తుడు, సన్నిహితుడు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్థీవ దేహనికి నివాళుర్పించారు. నివాళులు అర్పిస్తున్న సమయంలో కన్నీటిపర్యంతమయ్యారు. భౌతికకాయం వద్ద కొద్దిసేపు కూర్చొ