Home » Confusion at the border
రెండు రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రంలోనే దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు సరిహద్దుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మాటకొస్తే హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో కూడా పోలీసులు లాక్ డౌన్ కఠినంగా అమలు చేస�