Home » congress bharat jodo yatra
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర 37వ రోజుకి చేరింది. కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లా రాంపురాలో రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలైంది. ఉదయం 10 గంటలకు ఏపీలోని అనంతపురం జిల్లా జాజిరకల్లు టోల్ ప్లాజా వద్దకు పాదయాత్ర చేరుకోనుంది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఖరీదైన టీ-షర్టు ధరిస్తున్నారంటూ వస్తోన్న విమర్శలపై ఆ పార్టీ నేత జైరాం రమేశ్ స్పందించారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘నేను టీ-షర్టులు, అండర్వేర్ల గురించి మాట్లాడను. బీజేప�