-
Home » Congress Chief
Congress Chief
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీకి భద్రతా లోపంపై అమిత్ షాకు లేఖ రాసిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాబోయే రెండు రోజ్లుల్లో ఈ యాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేము అంచనా వేస్తున్నాం. శ్రీనగర్లో ఈనెల 30న భారీ సభ జరుపుబోతున్నాం. యాత్ర ముగింపు సందర్భంగా జరుపుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హ�
India-China clash: మన దేశం ‘చైనా పే చర్చా’ ఎప్పుడు చేస్తుంది? మోదీ ‘చాయ్ పే చర్చా’ను ఉద్దేశిస్తూ ఖర్గే విమర్శలు
చైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే దాస్తోందో తెలియట్లేదు. య�
Himachal Pradesh: సీఎం కుర్చీ దక్కలేదు, మంత్రి పదవి కూడా హుళక్కేనా?.. గృహ హింస కేసులో పీసీసీ చీఫ్, ఆమె కుమారుడు
కొద్ది రోజుల క్రితం జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవికి ప్రతిభా సింగ్ పోటీ పడ్డారు. కానీ సుఖ్వీందర్ సింగ్ సుఖుకి ఆ పదవి దక్కడంతో, కనీసం కొడుక్కైనా మంత్రి పదవి దక్కాలని ఆ
Gujarat Polls: ఉగ్రవాదంపై కాంగ్రెస్ను టార్గెట్ చేసిన మోదీ.. ఇందిరా, రాజీవ్ మరణాన్ని గుర్తు చేస్తూ ఖర్గే కౌంటర్ అటాక్
దేశంలో శాంతిని సామరస్యాన్ని నెలకొల్పడానికి మా నాయకుల్ని కూడా కోల్పోయాము. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ.. వీరిద్దరూ దేశానికి ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు ఉగ్రవాదుల చేతిలో చనిపోయారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ వారు ప్రాణత్యాగం చేశారు. ద�
Mallikarjun Kharge: కార్మిక నాయకుడి నుంచి కాంగ్రెస్ నాయకుడి దాకా.. మల్లికార్జున ఖర్గే ప్రస్తానమిది
సాధారణ కార్మిక నాయకుడి నుంచి దేశంలో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు మల్లికార్జున ఖర్గే. కర్ణాటక నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు దేశంలోని ప్రధాన పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన తీరు ఆద
Congress President Election: మళ్లీ రాహుల్ జపం..! రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి.. ఆ రాష్ట్రాల్లో ఏకగ్రీవ తీర్మానాలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఎన్నిక ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేలా సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఈ నెల 22న
Congress chief: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాలని రాహుల్ గాంధీపై ఒత్తిడి తీసుకువస్తాం: మల్లికార్జున ఖర్గే
ఇవాళ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాలనుకుంటోన్న నేత గురించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు ప్రజలకు తెలిసి ఉండాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మ�
Sonia Gandhi: ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్
ఇటీవలే కరోనా బారినపడ్డ సోనియా గాంధీ, ఈ నెల 12న గంగారాం ఆసుపత్రిలో చేరారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతోపాటు, శ్వాసకోశంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా సోనియా ఆసుపత్రిలో చేరారు.
Punjab Congress: పంజాబ్ పీసీసీ పగ్గాలు సిద్ధూకే.. కాంగ్రెస్ అధికారిక ప్రకటన
ఎట్టకేలకు గత సంప్రదాయలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో పట్టు ఉన్న నాయకులకే పార్టీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎవరికి పట్టు ఉందో గమినించి, చర్చించి ఆయా రాష్ట్రాల్లో పూర్తి బాధ్యతలను వారికే అప్పగిస్తోన్న కాంగ్రె
గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం..కాంగ్రెస్ చీఫ్,సీఎల్పీ నేత రాజీనామా
Local polls గుజరాత్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ ఢాంకా మోగించింది. రాష్ట్రంలోని 81 మున్సిపాలిటీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీలు,జిల్లా పంచాయతీలు,తాలుకా పంచాయతీలు కల�