Home » Congress - CPM Alliance
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చర్చలు సఫలం అయినట్టు కనబడుతోంది.
సీపీఎం కోరిన మిర్యాలగూడ, వైరా నియోజకవర్గాలకు కాంగ్రెస్ నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీపీఎం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు సమాచారం.