Home » Congress Disciplinary Committee
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ నజర్
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వైఖరి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలు, చర్యలు పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి.