-
Home » Congress Guaranttes
Congress Guaranttes
ధాన్యం కొనుగోలులో ప్రతి రైతుకి న్యాయం చేస్తాం- మంత్రి ఉత్తమ్
April 15, 2024 / 08:14 PM IST
గతం కన్నా ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. రైతులకు ధాన్యం డబ్బు సకాలంలో బ్యాంకుల ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం.