Home » Congress Jana Jatara
చేవెళ్ల జన జాతర సభలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గా నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి.
కేసీఆర్ ఇంటి పెద్ద మోదీనే. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకట్లో కలిసి ఉంటున్నారు. పొద్దునేమో తిట్టుకున్నట్టు ఉంటున్నారు.