Home » Congress Jana Jathara Sabha
ఈ ఎన్నికలు మన జీవన్మరణ సమస్య. రాజ్యాంగం ప్రమాదంలో పడింది. మేం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
నిర్మల్ కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం రేవంత్
ఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.
రాష్ట్రంలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. ఎవరూ ఈ ప్రభుత్వాన్ని ఇంచు కూడా కదపలేరు. పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. ప్రజా పాలన ఉంటుంది.
మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతాం.
వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తాం. లక్షా 30వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నాం.