-
Home » Congress Leader G.Niranjan
Congress Leader G.Niranjan
తనిఖీల పేరుతో ఎన్నికలకు సంబంధంలేని డబ్బు, బంగారం స్వాధీనం.. ఈసీకి లేఖ రాసిన కాంగ్రెస్ నేత జి.నిరంజన్
October 24, 2023 / 09:30 PM IST
వాహనాల తనిఖీల్లో ఎన్నికలతో ఎలాంటి సంబంధంలేని నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవడంతో సాధారణ పౌరులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే డబ్బు ప్రవాహాన్ని అరికట్టడమే ఈసీ ఉద్దేశమని తాము భావిస్తున్నామని తెలిపారు.