Home » CONGRESS LEADER JAGGAREDDY
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు నా భార్యను పిలవాల్సిందే సంగారెడ్డి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఏ అంశంపై లేక మళ్లీ తెలంగాణ వాదాన్నే ముందుకు తీసుకొస్తోంది అంటూ ఎద్దేవా చేశారు. మాలో సీఎం ఎవరో నాకు ఫుల్ క్లారిటీ ఉంది అంటూ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.