Home » Congress Leader Jeevan Reddy
ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గతంలో ప్రకటించిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో మళ్లీ గెలిస్తే మంత్రి అవుతానని అంచనాతో పోటీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మోదీ ఫ్రీ బస్సు కామెంట్స్‌కు కాంగ్రెస్ కౌంటర్
నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో గెలిచినా, ఓడినా జగిత్యాల ప్రజల అభిమానం చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు టి. జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
గత ఎన్నికల్లో ఓటమితో జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎన్నో కామెంట్లు వినిపించాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్నది ఆసక్తిరేపుతోంది.