Home » congress mp Revanth reddy
రాజీనామాకు సిద్ధమా?
రేవంత్‌ను అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో రాజ్‌భవన్ ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులను హైదరాబాద్ కు తరలిరావాలని నేతలు పిలుపుని�
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టే ఆలోచన ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. ఆయన్ను అధిష్టానం టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్రపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
తెలంగాణలో మళ్లీ పీసీసీ రచ్చ మొదలైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలోనూ పీసీసీ పీఠం చిచ్చు పెట్టింది. ఇంకా పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్
ఏసీబీ చరిత్రలోనే అత్యంత భారీ మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడ్డ లంచావతారం కీసర తహసీల్దార్ నాగరాజు అవినీతి బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెండోరోజు శనివారం కూడా తహసీల్దార్ కార్యాలయం, నాగరాజు ఇల్లు, బంధువుల ఇళ్ళల్లో ఏసీబీ అధికారులు సోదాల�