Home » Congress New President
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నియామకంలో ఆయా పార్టీ అధిష్టానాలు దోబూచులాడుతున్నట్లు కనిపిస్తోంది.
మల్లికార్జున ఖర్గే అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో సోనియా, రాహుల్, ప్రియాంక వాద్రాతో పాటు సిడబ్ల్యుసి సభ్యులు, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు �
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానంకోసం ప్రియాంక, �
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆసక్తికనబర్చట్లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవడానికి సుముఖంగా లేకపోతే సోనియా గాంధీయే కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉండి ఆమెకు సహాయంగా కనీసం ముగ్గురు సీనియర్
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో వేగంగా ఆలోచనలు చేస్తున్న సోనియా గాంధీ, పార్టీలో పలువురు ముఖ్యనాయకులను కలుస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గురువారం(15 జులై 2021) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ�