Home » Congress News
కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్‌కు ఆశలున్నాయి..నాకు ఉంది..పీసీసీ పదవి కావాలని ఉంది..రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్న అనుచరులకు..నాకు సీఎం కావాలని ఉంది..ఏం కావొద్దా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు.