Home » congress rally
ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలిబడి పోతున్నా మోడీ-షాలకు పట్టటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఘాటుగా విమర్శించారు. అందుకు అసోం, ఇతర ఈశాన్యా రాష్ట్రాలే నిదర్శనమని ఆమె చెప్పారు. మోడీ-షా వీరిద్దరూ రాజ్యాంగాన్ని దుర్వినియోగ