congress walkout

    పౌరసత్వం రగడ : కాంగ్రెస్, టీఎంసీ వాకౌట్

    January 8, 2019 / 10:16 AM IST

    ఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుపై లోక్‌సభలో రగడ జరిగింది. విపక్షాలు బిల్లుని వ్యతిరేకించాయి. పౌరసత్వ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలు తగలబడతాయన్నారు. అయితే పౌర‌స‌త్వ బిల్లుతో ఎవ‌రూ వివ‌క్ష‌కు గురికారు అని కేంద్ర మంత్రి రాజ్‌�

10TV Telugu News