Home » Congress
సీనియర్ నేత సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్య కొనసాగిన ముఖ్యమంత్రి కుర్చీ వార్‌కు ముగింపు చెప్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దాదాపుగా జరిగిపోయిందని పార్టీ వర్గాల నుంచి సమాచారం..
2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని గద్దె దించాలనుకుంటే వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని తాజాగా కాంగ్రెస్ పార్టీని అఖిలేష్ యాదవ్ కోరారు. బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ రాజకీయాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆయన సూచించా
ఛత్తీస్‌గఢ్‌లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
దక్షిణ కర్ణాటకలో రాజకీయంగా అత్యంత పట్టున్న వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేత డీకే శివకుమార్. ఇక మధ్య కర్ణాటకతో పాటు ఉత్తర కర్ణాటకలో విస్తృతంగా ఉన్న వునుకబడిన సామాజికవర్గమైన కురుబ వర్గానికి చెందిన వ్యక్తి సిద్ధరామయ్య.
వాస్తవాలను దృష్టిలో పెట్టకుని తమ నాయకుడినే కర్ణాటక సీఎం పదవికి ఎంపిక చేయాలని ఆ మహాసభ కోరింది.
కాంగ్రెస్‌తో దోస్తీకి మమత సై..!
బీజేపీ,కాంగ్రెస్ లపై సెటైర్లు వేశారు బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్..ఇంక మీరు మారరా? కర్ణాటక ఫలితాలు చూసికూడా బీజేపీ మత యాత్రలా? ప్రజల్లో చిచ్చు పెట్టటానికా..?
డీకే శివకుమార్ (DK Shivakumar) కి ఉప ముఖ్యమంత్రి సహా కీలక శాఖలు, పార్టీలో కీలక బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఏం చేస్తామో భట్టి విక్రమార్క చెప్పారు.
గెహ్లాట్, పైలట్ మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ కారణం చేతనే ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిన్నరకే సచిన్ పైలట్ తిరుగుబాటుకు దిగారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలను తన వెంట పెట్టుకుని గెహ్లాట్ ప్రభుత్వానికి ఎదురుతిరిగారు. కానీ ప్రభుత్వం బలపరీ�