Home » Congress
కేంద్రంలో బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దేశ వ్యాప్త ఉద్యమాలకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ఆందోళనల కమిటీ సమావేశం కానుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో సీఎం యోగి విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి మాతృమూర్తి కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు.
గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న జరిగే ఈ సమావేశాన్ని మరింత సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది.
జాతీయ పార్టీ. పైగా ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ. అలాంటి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన ఆ పార్టీ నుంచి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 222మంది నేతలు ఇతర..
ఓపిక నశించింది
హుజూరాబాద్ బై పోల్.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్, బీజేపీలు తమ అభ్యర్ధులను ప్రకటించాయి. బీజేపీ నుంచి ఈటల, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
భువనగిరి ఎంపీ.. కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ పదవిని ఆశించి భంగపాటుకి గురైన ఆయన.. మరోసారి తన ధిక్కార స్వరం వినిపించారు.
తెలంగాణలో రాజకీయ కాకరేపిన హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. ఉప ఎన్నిక నిర్వహణకు డిసెంబరు వరకు సమయమున్నా..
పంజాబ్ రాజధాని అమృత్‌సర్‌లోని జలియన్‌వాలా బాగ్ స్మారకంగా పునరుద్ధరించిన కాంప్లెక్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం వర్చువల్ గా ప్రారంభించిన విషయం తెలిసిందే.
అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది.