conquered

    కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

    April 2, 2020 / 09:37 AM IST

    కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. �

10TV Telugu News