Home » Conrad Sangma Swearing In Ceremony
మేఘాలయలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధినేత కాన్రాడ్ కె. సంగ్మా రెండోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. మంగళవారం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఫాగు చౌహాన్.. సంగ్మా చేత ప్రమాణ స్వీకారం