Constitutional changes

    రష్యా ప్రధాని మంత్రి రాజీనామా

    January 16, 2020 / 01:56 AM IST

    రష్యా ప్రధాన మంత్రి దిమిత్రి మెద్వెదేవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. దిమిత్రితో సహా రష్యా ప్రభుత్వ మంత్రిమండలి మొత్తం పదవుల నుంచి వైదొలగారు. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌‌కు రాజీనామా సమర్పించారు. జాతిని ఉద్ధేశించి పుతిన్‌ మా

10TV Telugu News