Home » Construction worker
తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళా కార్మికులు మరణించారు.