Home » Consumer Affairs Ministry
టమాటాల ఆలిండియా ఏవరేజ్ రిటైల్ ధర నవంబర్ 14న కిలోకి రూ.52.35గా ఉంది.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యులు వీటిని కొనే పరిస్థితి లేక ఆందోళన చెందుతున్నారు. ఇంటర్నెట్లో మీమ్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా టమాటా సాంగ్ వైరల్ అవుతోంది.