Home » consumer commission
సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది.
దాన్ని నమ్మి తాము మోసపోయినట్లు ఓ వైద్యురాలు, మరో వ్యక్తి కేసు వేశారు.
డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ రోగి చనిపోయింది. దీంతో రోగి కుటుంబం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేయటంతో రోగి కుటుంబానికి రూ.33 లక్షలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.