Home » contestant Alolika Bhattacharjee Guha
కౌన్ బనేగా కరోడ్‌పతి 15 సీజన్‌కి సంబంధించిన ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తన మాటలతో ఆకట్టుకుని అందర్నీ కడుపుబ్బా నవ్వించిన ఆ మహిళ అమితాబ్‌తో పాటు ఆడియన్స్ మనసు దోచుకున్నారు.