Home » Contestants
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో పోటీచేసే వారి సంఖ్య ఫైనల్ అయింది. అన్నీ పార్లమెంటరీ స్థానాలకు కలిపి 60 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలం�