Home » contested
తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు మా ఎన్నికలే హాట్ టాపిక్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల ఏంటి? సినిమా భవిష్యత్ ఏంటి అన్న దానిని మించి.. మా కాబోయే అధ్యక్షుడు ఎవరు.. ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయనేదే ఇప్పుడు తీవ్రంగా జరిగే చర్చ. త్వరలోనే మా ప