Home » continuation
contract employees : కాంట్రాక్టు ఉద్యోగుల కొనసాగింపు విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఉద్యోగుల కొనసాగింపుపై అన్ని శాఖలు వివరాలు పంపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాఖలు, జిల్లాల వారీగా వివరాలు కోరింది. ఉద్యోగుల కొనసాగింపుపై కొన్ని శాఖలు వివరాలు సమ�