Home » Contract. New Parliament Building
Tata Projects : వందేళ్ల కిందట..నిర్మించిన పార్లమెంట్ భవన స్థానంలో కొత్త భవనం కాంట్రాక్టు టాటా చేతిలో పడింది. రూ. 861.90 కోట్లకు ఆ సంస్థ దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కోసం ఏడు సంస్థలు పోటీ పడ్డాయి. మొత్తం రూ. 899 కోట్ల విలువైంది ఈ ప్రాజెక్టు. లార్సన్ అండ్ టుబ్రో �