Home » Converted
చైనా శాస్త్రవేత్తలు కార్బన్‌డయాక్సైడ్‌ను పిండిపదార్థంగా మార్చటంలో విజయం సాధించారు. కిరణజన్య సంయోగ క్రియద్వారా మొక్కలు పిండిపదార్ధాన్ని తయారుచేసే సమయం కంటే వేగంగా ఈ ప్రక్రియ చేశారు
ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పూర్తిస్థాయి కోవిడ్ హాస్పిటల్ గా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. దేశ రాజధానిలో కూడా వైరస్ ప్రబలుతోంది. ఈ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో నైట్ �
అడాల్ఫ్ హిట్లర్..ప్రపంచాన్ని గడగడలాడించిన కొంతమంది నియంతల్లో ఈయన ఒకరు. నాజీ నేత ఇతను. ఈయన నివాసం ఉంటున్న ఇక నుంచి పోలీస్ స్టేషన్‌గా మారనుంది. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాయువ్య ఆస్ట్రియన్ పట్టణంలోని బ్రౌనౌ ఆమ్ ఇన్‌లో