-
Home » cool weather
cool weather
తిరుమలలో భారీ వర్షం, తృటిలో తప్పిన ప్రమాదం
కుండపోత వానతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షంతో ఎండ వేడిమి నుంచి భక్తులు ఉపశమనం పొందారు.
Rain in Hyderabad : హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం.. చల్లబడిన వాతావరణం
జూబ్లిహిల్స్ , బంజారాహిల్స్, పంజాగుట్ట, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ లో వర్షం పడింది. భగ భగ మండుతున్న హైదరాబాద్ లో వాతావరణం చల్లబడింది.
AP-Telangana: చల్లబడిన తెలుగు రాష్ట్రాలు.. మరో రెండు రోజులు వానలు!
గత వారం రోజులుగా పెరిగిన వాతావరణానికి తోడు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కాస్త సేదదీరారు. బుధవారం మధ్యాహ్నం వరకు దంచికొట్టిన ఎండలు తగ్గుముఖం పట్టి మబ్బులు ఆవరించాయి. సాయంత్రానికి పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురవగా దాదాపుగా రెండు తెలుగు రాష్ట�
హైదరాబాద్‌ను కమ్మేసిన మబ్బులు : భారీ వర్షం
కారుమబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి భారీ వర్షం పడుతోంది. ఒకవైపు వర్షం కురుస్తోంది.. కాసేపటికి మబ్బులు తెరుకున్నాయి. అయినా వర్షం పడుతూనే ఉంది. చల్లటి గాలులతో వాతావరణ ఆహ్లాదంగా మారింది. హైదరాబాదీలకు బయట వెదర్ చూస్�
కూల్ వెదర్ : హైదరాబాద్‌లో వర్షం
హైదరాబాద్ చల్లగా ఉంది. వర్షంతో వాతావరణం చల్లగా మారింది. ఇన్నాళ్లు చలి పంజాతో వణికిన జనం.. ఇప్పుడు వర్షంతో పులకిస్తున్నారు. వీకెండ్‌తోపాటు రిపబ్లిక్ డే కావటంతో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. చల్లటి గాలులను ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ మొత్