Cooling Days Sale

    Flipkart చల్లటి వార్త : కూలర్లు, ఏసీలు, ఫ్రిజ్‌లపై ఆఫర్ 

    March 28, 2019 / 07:50 AM IST

    వేసవి కాలం ఎండలు మండుతున్నాయి. ఇంట్లో కూడా మంట‌లే. రోజు రోజుకు పెరుగుతున్న వేసవి తాపాన్ని తగ్గించుకునేలా చల్లటి గుడ్ న్యూస్ ను మోసుకొచ్చింది ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్. కూలింగ్ డేస్ సేల్ ఆఫ‌ర్స్ ప్ర‌క‌టించింది. ఇంట్లో ఫ్యాన్ వేసుక�

10TV Telugu News